బేస్ లైన్ టెస్ట్ డేటా ఎంట్రీ పర్సెంటేజ్ జిల్లా, మండలం, స్కూల్, నమోదు చేసిన స్టూడెంట్ వారీ గా డేటా ఉంది.
డౌన్లోడ్ చేయు విధానం
- క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 26 కొత్త జిల్లాలు ఓపెన్ అవుతాయి.
- తర్వాత మీ జిల్లా పై క్లిక్ చేయండి.
- మీ జిల్లా లో ఉన్న మండలాలు ఓపెన్ అవుతాయి.
- మీ మండలం పై క్లిక్ చేయండి.
- మీ మండలం లో ఉన్న స్కూల్ లు ఓపెన్ అవుతాయి.
- మీ స్కూల్ పై క్లిక్ చేసి రిపోర్టు డౌన్లోడ్ చేసుకోండి.
-------------------------
Click here....
http://sims.ap.gov.in/baseLineReportDistrictWise
---------------------------;
No comments:
Post a Comment