(SMC) P.C గ్రాంట్లు P.D.అకౌంట్ ద్వారా విడుదల చేస్తున్న సందర్భం లో...
ఈ PD Accounts లోని రకములు:
Personal Deposit or* *Public Deposit Accounts
3 రకములు అనగా
3 క్యాటగిరీలు
1) క్యాటగిరీ A:
Non-Lapsable : స్థానిక సంస్థల ద్వారా వచ్చిన* *పన్నుఆదాయం, విద్యా సంస్థలు వసూలు చేసిన ప్రత్యేక ఫీజులు వగైరాలు
2)క్యాటగిరీ B:
*Lapsable as per codal provision : ఇవి A.P.F.C. volume 1 లోని ఆర్టికల్ 271 ప్రకారం lapse అవుతాయి*.
*రెవిన్యూ డిపాజిట్లు, కాషన్ మనీ డిపాజిట్లు ఈరకానికి* *చెందుతాయి.వీటి lapse* *గడువు ఆయా నిధి రకము ను అనుసరించి 2 నుండి 7సంవత్సరాల వరకూ ఉంటుంది*
3)క్యాటగిరీ C:
వివిధ ప్రభుత్వ పధకాల నిధులు, ప్రభుత్వ పనులు, స్థానిక సంస్థల ఇంజనీరింగ్ పనులు, RWS నిధులు, ప్రభుత్వపధకాల అమలు కోసం స్థానిక సంస్థలకు ఇచ్చే ప్రభుత్వనిధులు మరియు వివిధ సంస్థలకు ఇచ్చే ప్రభుత్వనిధులు దీని క్రిందకు వస్తాయి
ఇవి ప్రభుత్వ ఆదేశముల మేరకు లేదా ఇవి ఏ ఆర్ధిక సంవత్సరములో విడుదలయ్యాయో
ఆ నిధులు తదుపరి ఆర్ధికసంవత్సరము పూర్తి అయ్యే వరకూ lapse కావు. వీటి హెడ్స్
మేజర్ హెడ్ :
Regular receipt హెడ్
సబ్ హెడ్ : 800 other receipts
ముఖ్యం గా PC తదితర నిధులు క్యాటగిరీ C
PD అకౌంట్ క్రింద కు వస్తాయి కనుక ఇవి ప్రభుత్వఆదేశము ల మేరకు లేదా తదుపరి ఆర్థిక సంవత్సరం చివరి వరకూ అనగా 31-03-2021వరకూ lapse కానేకావు
అయినప్పటికీ CFMS మైంటైనన్స్ పూర్తి అవ్వగానే బిల్లులు సబ్మిట్ చేసుకొగలము.

No comments:
Post a Comment