Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

AP : బిల్లుల క్రమబద్ధీకరణ

AP : బిల్లుల క్రమబద్ధీకరణ
నూతన షెడ్యూల్‌ తయారు చేసిన ఆర్థికశాఖ
వివిధ శాఖల నుండి ఇష్టానుసారంగా వస్తున్న బిల్లులను క్రమబద్ధీకరిరచేరదుకు ఆర్ధికశాఖ కసరత్తు ప్రారంభిరచిరది. ఏ తరహా బిల్లులను ఎప్పుడు సమర్పిరచాలన్న దానిపై నిర్ధిష్టమైన షెడ్యూల్‌ను ఖరారు చేసిరది. ఈ షెడ్యూల్‌ మేరకే బిల్లులను సమర్పిరచాలని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసిరది. ప్రతి నెలా నిర్ధిష్టమైన తేదీల్లో గుర్తిరచిన బిల్లులను మాత్రమే ప్రతిపాదిరచాలని స్పష్టం చేసిరది.గత రెరడేళ్లుగా వివిధ శాఖల నురచి వస్తున్న బిల్లులను అధ్యయనం చేసిన ఆర్ధికశాఖ పలు సమస్యలను గుర్తిరచిరది. కొన్ని శాఖల నురచి డిడిఓ (డ్రాయిరగ్‌ డిస్బర్స్‌మెరట్‌ ఆఫీసర్‌)లు సమయ పాలన పాటిరచకుండా అనునిత్యం బిల్లులను పంపిస్తున్నట్లు గుర్తిరచారు.
    ఇది ఏమాత్రర ఆరోగ్యవంతమైన విధానం కాదని ఆర్ధికశాఖ అధికారులు అరటున్నారు. ఈ విధానం ఆర్ధిక యాజమాన్యంపైనా వ్యతిరేక ప్రభావం చూపిస్తురదని వారు అరటున్నారు. ఇలా ఇష్టానుసారంగా వచ్చే బిల్లుల వల్ల చివరిక్షణాల్లో వత్తిడి పెరుగుతోరదని ఆర్ధికశాఖ అధికారులు ఆరదోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే సర్వర్లు జామ్‌ కావడం, ఇతర సారకేతిక సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నట్లు గుర్తిరచారు.
    అరదుకే ఇకపై ఇటువంటి సమస్యలను అధిగమిరచేరదుకుగాను షెడ్యూల్‌ మేరకే బిల్లులు సమర్పిరచాలని నిర్దేశిరచారు. ఇకపై ప్రతి నెలా ఒకటో తేదీ నురచి ఐదో తేదీ వరకు రాజ్‌భవన్‌, హైకోర్టు, న్యాయ బిల్లులు, అప్పులపై చెల్లిరచాల్సిన అసలు వాయిదా, వడ్డీలు, ఎన్నికల సంబంధిత బిల్లులు, పరీక్షలు, ప్రోటోకాల్‌, ప్రకృతి వైపరీత్యాలు, ఎసి బిల్లులు వంటివి తప్ప ఇతర బిల్లులు పంపిరచవద్దని నిర్దేశిరచిరది. అలాగే ఆరో తేదీ నురచి పదో తేదీ వరకు స్కాలర్‌షిప్పులు, ప్రోత్సాహకాలు, ఎరియర్స్‌, సప్లిమెరటరీ బిల్లులను మాత్రమే స్వీకరిరచనున్నారు. 11వ తేదీ నురచి 20వ తేదీ వరకు బడ్జెట్‌కు సంబంధిరచిన బిల్లులు, జిపిఎఫ్‌, రుణాలు, అడ్వాన్సులు, పిడి ఖాతాల బిల్లులు, 17 నురచి 20 తేదీ వరకు రెగ్యులర్‌ పింఛన్లు, అన్ని రకాల ఉద్యోగుల జీతాల బిల్లులు, అరగన్వాడీ, వర్కర్లు, హౌరగార్డులు, ఇతరులకు ఇవ్వాల్సిన వేతనం, విఆర్‌ఎలకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం, సామాజిక పింఛన్లు, బియ్యం, విద్యుత్‌ వంటి సబ్సిడీ బిల్లులు మాత్రమే సమర్పిరచాలని నిర్దేశిరచారు. 26వ తేదీ నురచి నెలాఖరు వరకు తిరిగి రాజ్‌భవన్‌, హైకోర్టు, న్యాయ బిల్లులు, అప్పులపై చెల్లిరచాల్సిన అసలు వాయిదా, వడ్డీలు, ఎన్నికల సంబంధిత బిల్లులు, పరీక్షలు, ప్రోటోకాల్‌, ప్రకృతి వైపరీత్యాలు, ఎసి బిల్లులు వంటివి మాత్రమే అరగీకరిరచనున్నట్లు ఆర్ధికశాఖ పేర్కొరది. పై విభాగాల్లో లేని బిల్లులను ప్రతి నెలా 11వ తేదీ నురచి 20 మధ్యలో మాత్రమే సమర్పిరచాలని నిర్దేశిరచిరది.

No comments:

Post a Comment