Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

AP MDM APP (Jagananna Gorumudda) Updated Version

AP MDM APP (Jagananna Gorumudda) Updated Version

➧క్రింద  లింక్  ను ఓపెన్ చేసే ముందు మీ ఫోన్ లో ఉన్న  MDM APP ను UNINSTALL చేయండి.
➧లింక్ ను ఆక్టివేట్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి.
➧జగనన్న గోరుముద్ద న్యూ వెర్షన్ display అవుతుంది. ఇంతకు ముందు పద్దతి లోనే HM గారి యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో App ఓపెన్ అవుతుంది.
➧డ్రై రేషన్ టాబ్ క్లిక్ చేయండి.
➧న్యూ విండో ఓపెన్ అవుతుంది.
➧Phase దగ్గర మార్చ్ నెల కు సంబంధించిన దానిని సెలెక్ట్ చేయండి.
➧Commodity దగ్గర 3 ఆప్షన్స్ వస్తాయి.
➧మొదట Eggs సెలెక్ట్ చేయండి.
➧Enrollment కనిపిస్తుంది.
➧Distributed దగ్గర ఎంతమందికి ఇచ్చారో నంబర్ ఎంటర్ చేయండి.
సబ్మిట్ చేయండి.
➧రెండవ సారి chikky సెలెక్ట్ చేయండి.
➧పైన తెలిపిన విధంగానే ఎంటర్ చేయండి. సబ్మిట్ చేయండి.
➧మూడవ సారి రైస్ సెలెక్ట్ చేయండి.
➧పైన తెలిపిన విధంగానే ఎంటర్
చేయండి. సబ్మిట్ చేయండి.
మీరు ఫేజ్ - 1 లో 20-03-2020  నుండి 31-03-2020 వరకు ఇచ్చిన Dry Rice , Eggs , Chikkis అక్కడ Enter చేయాలి .
➖➖➖➖➖➖➖
మీరు ఫేజ్ -II లో 01/04/2020 నుండి 23/04/2020 ఇచ్చిన Dry Rice, Eggs, Chikkis అక్కడ ఎంటర్ చేయాలి. 
Install--  Latest MDM Apk Version 
---------------------------
Download AP MDM Apk file
------------------------

No comments:

Post a Comment