Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

RMSA ఉపాధ్యాయుల జీతాలవిడుదల 117.54 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వుల విడుదల..

RMSA ఉపాధ్యాయుల జీతాలవిడుదల 117.54 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వుల విడుదల..
పెండింగ్ లో వున్న RMSA ఉపాధ్యాయుల జీతాలు కోసం 117.54 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ గారు..
కమీషనర్ గారు డిటిఏ గారికి మరియు సిఎఫ్ఎంఎస్ వారికి ఉత్తర్వులు పంపుతారు. ఆ తర్వాత బిల్లులు ఆమోదం పొందడం జరుగుతుంది.
➧RMSA Head of Accounts..
➧Govt: 2202-02-109-00-04-010.
ZPP: 2202-02-191-00-05-010.
➧MPP:
2202-01-103-00-05-010.


Download Proceedings

No comments:

Post a Comment