Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

జగనన్న అమ్మ ఒడి

జగనన్న  అమ్మ ఒడి
           
23.11.2019:
ప్రధానోపాధ్యాయులు తల్లి/ సంరక్షకులు బ్యాంక్ ఎకౌంట్ నెంబర్, IFSC code, బ్యాంకు పేరు, తల్లి సంరక్షకులు నివసిస్తున్న గ్రామం , రేషన్ కార్డు నెంబర్ , విద్యార్థుల హాజరు శాతం వివరాలు ముందుగా సేకరించాలి.

విద్యార్థుల హాజరు శాతాన్ని లెక్కించేటప్పుడు పాఠశాల  రీ-ఓపెన్ చేసినప్పటి నుండి లెక్కించాలి . విద్యార్థి ఇటీవలే జాయిన్ అయితే ఆ రోజు నుండి హాజరు శాతాన్ని తగ్గించాలి.

24.11.19 - 27.11.19:

 24.11.19 న పాఠశాల ప్రధానోపాధ్యాయులకు user I'd/ password ఇవ్వబడుతుంది.

 మీకు ఇవ్వబడిన యూజర్ ఐడి/ పాస్వర్డ్ ద్వారా 100 లోపు విద్యార్థుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు 25.11.19,

 300 లోపు విద్యార్థుల పాఠశాల 26.11.19,

 300 పైగా ఉన్న  విద్యార్థులు గల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 27.11.19 లోగా పూర్తి చేయవలెను.

 విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కొంత మంది విద్యార్థులకు చొప్పున ఉపాధ్యాయులకు కేటాయించి డేటా upload చేయవలెను

బ్యాంక్ ఎకౌంట్ నెంబర్ మాత్రం జాగ్రత్తగా ఉంటుంది మిగిలిన ఆప్షన్స్  డ్రిల్ డౌన్ పద్ధతిలో ఉంటాయి

 27.11.19 నాటికి ప్రధానోపాధ్యాయులు డేటా upload చేసి MEO కు పంపించగలరు

 తల్లి/  సంరక్షకులు నివసిస్తున్న గ్రామం ఆధారంగా సంబంధిత డేటా మండల విద్యాశాఖ అధికారి కి చేరుతుంది

 MEO లు పాఠశాల నుండి వచ్చే reportsను  CRPs/ Teachers సహకారం తీసుకుని reports print తీసుకోవాలి

 Print తీసిన reports గ్రామాల వారీగా CRPs ద్వారా Welfare & Education assistant కు తద్వారా గ్రామ వాలంటీర్లు report ఆరు అంచెల ఈ విధానం ద్వారా ధ్రువీకరణ చేస్తారు

 ధ్రువీకరణ చేసిన డేటా ను తిరిగి కి 30.11.2019 న మండల విద్యాశాఖ అధికారి కి పంపించగలరు

 ఈ మొత్తం ప్రక్రియలో పేరెంట్స్ కమిటీని భాగస్వామ్యం చేయాలి

No comments:

Post a Comment