అమ్మ ఒడి సమాచారం...
అమ్మ ఒడి సమాచారం
జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి పిల్లల వివరాలను నమోదు చేసిన తరువాత, నమోదును సరి చుసుకొనుటకు ఈ క్రింది సూచించిన విధంగా చేస్తే, ప్రింటవుట్ తీసుకుని సరి చూడవచ్చును.
1. సైట్లోకి లాగిన్ కావలెను
2. తరువాత రిపోర్ట్స్ నందు R1- కాలమునందు (class wise MIS Report )క్లాస్ వైస్ రిపోర్ట్ క్లిక్ చేయాలి
3. ఇప్పుడు మనకు ఒక పట్టిక కనిపిస్తుంది. దానిలో తరగతి వారీగా హెచ్ఎం కంఫర్ట్ టోటల్ (HM Confirmed Total) అనే కాలంలోని అ తరగతి ఎదురుగా ఉన్న సంఖ్య మీద క్లిక్ చేసిన ఆ తరగతికి సంబంధించి మనం అప్లోడ్ చేసిన విద్యార్థుల వివరాలు కనిపిస్తాయి.
4. ఇప్పుడు ప్రింట్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మనం దానిని పెట్టి తీసుకొనవచ్చును.
5. ప్రింట్ తీసుకున్నదని మీ దగ్గర ఉన్న డాటా తో పోల్చుకొని ఒకసారి చూసుకో వచ్చు. ఏమైనా తప్పులు ఉంటే మీ మండల విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లి, వాటిని తొలగించి, మరల తప్పులు లేకుండా నమోదు చేయండి.
5.మీరు తిసుకున్న Print Copy నందు Corections చేసి మరియు Confirm చేయవలసిన Number of Students మరియు Reject చేయవలసిన Number of Students Abstract తో సంబంధిత మండల విద్యాశాఖాదికారి కార్యాలయమునందు సమర్పించవలెను .
5.ప్రస్తుతానికి MEO login నందు Confirm/Reject Option ఇచ్చియుండలేదు
6.MEO login నందు Confirm/Reject Option Enable చేసిన తర్వాత Data wrong ఉన్న Students Details Reject చేయించుకున్న ఎడల అవి HM login నందు మరల Corect చేసి Submitt చేయవలెను.
➧ అమ్మ ఒడి 100% పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులు మీ యొక్క HM LOGIN ద్వారా రిపోర్టు ప్రింటు తీసుకుని అన్ని వివరాలు వెరిఫై చెయ్యండి.
➧ రేషన్ కార్డు లేదని "NO" అని పెట్టిన వారి వివరాలు HM REJECTED LIST లో ఉంటాయి. వారికి ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్ జరుగుతుంది.
➧ ఆన్లైన్ చేసిన వాటిలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని రాసి ఉంచుకోండి. ప్రస్తుతం MEO LOGIN లో ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదు.
-----------------------------------
AMMAVODI
All the DEO's in the State are requested to submit the consolidated list of Banks which are not available on the Ammavodi Website, in the EXCEL sheet immediately .
1) S.NO
2) NAME OF THE DISTRICT
3) NAME OF THE MANDAL
4) IFSC CODE
5) NAME OF THE BANK
Thanks & Regards,
IT CELL
Commissioner of School Education
Andhra Pradesh
-------------------------------------
➧ అమ్మ వడి Online చేసిన విద్యార్దుల లిస్టు Class Wise Data Download చేయు విదానం
1. క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ యూజర్ ఐ .డి , పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి
2.REPORTS పై క్లిక్ చేయండి
3.R1-Class Wise MIS Report పై క్లిక్ చేయండి
4.Class wise Status Report వస్తుంది .దానిలో Number of Students లో Number పై క్లిక్ చేయండి
5. Class wise Data వస్తుంది ప్రింట్ తీసుకోండి .
------------------------------------
లాగిన్ అగుటకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి .↴
1. క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ యూజర్ ఐ .డి , పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి
2.REPORTS పై క్లిక్ చేయండి
3.R1-Class Wise MIS Report పై క్లిక్ చేయండి
4.Class wise Status Report వస్తుంది .దానిలో Number of Students లో Number పై క్లిక్ చేయండి
5. Class wise Data వస్తుంది ప్రింట్ తీసుకోండి .
------------------------------------
లాగిన్ అగుటకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి .↴
District wise HM Logins
➽ SRIKAKULAM , VIJAYANAGARAM , VISAKHAPATNAM , EAST GODAVARI
➽ WEST GODAVARI , KRISHNA , GUNTUR
➽ PRAKASAM , NELLORE , KADAPA
➽ KURNOOL , ANATHAPUR , CHITTOOR

No comments:
Post a Comment