అందరు మండల విద్యాశాఖాధికారులకు, ప్రదానోపాధ్యాయులకు, డి.ఎల్.ఎం.టి, సి.ఆర్.పి లకు తెలియజేయునది ఏమనగా,
STMS app ద్వారా మీ మండలములలోని అన్ని పాఠశాలల సమాచారమును ఈ క్రింది విధంగా ది.26.07.2019 న ఖచ్చితంగా పూర్తి చేయవలసియున్నది.
1) గూగుల్ సర్చ్ నందు www.stms.ap.gov.in అడ్రస్ ద్వారా app ను స్మార్ట్ ఫోన్ నందు డౌన్లోడ్ చేసుకోవలెను.
ఈ స్మార్ట్ ఫోన్ నందు కనీసం 500 MB స్టోరేజ్ స్పేస్ ఉండవలెను మరియు wifi 3g లేదా 4g స్పీడ్ ఉండే ఫోన్ వాడవలెను.
2) app ను ఇన్స్టాల్ చేసిన తరువాత మినిమం యాక్యురసీ వచ్చేటట్టు చూసుకొని పాఠశాల యు-డైస్ కోడ్ ఉపయోగించి యాప్ లోకి ఎంటర్ కావలెను. అప్పుడు మీ పాఠశాల యొక్క వివరములు స్కీన్ పై కనిపించును.
3) దాని క్రింద నాలుగు టైల్స్ లో 1. వీడియో క్యాప్చర్, 2. డేటా సబ్మిషన్, 3. ఫొటోస్ సబ్మిషన్, 4. జియో ఫెన్సింగ్ ఉందును.
4) ముందుగా ఒక 10 సెకన్లు పాఠశాల వీడియో తీయవలెను.
5) తరువాత మీ పాఠశాలకు సంబంధించిన డేటాను సబ్మిట్ చేయవలసియుండును.
6) ఫోటో సెషన్ నందు మన పాఠశాలలో ఉన్నటువంటి బ్లాక్స్ ముందు, వెనక, ప్రక్క, ఇరుప్రక్కల కనీసం ఒక్కొక్క ఫోటో అప్లోడ్ చేయవలెను.
7) ఫర్నీచర్ మరియు టాయిలెట్స్ మొదలగు వాటికి కనీసం రెండు ఫోటోలు అప్లోడ్ చేయవలెను.
8) చివరిగా డిజిటల్ ఫెన్సింగ్ కంపల్సరీ కాదు, ఒకటి రెండు పాయింట్లు లభించిన పర్లేదు.
9) చివరిగా ఇవన్నీ సబ్మిట్ చేస్తే సక్సస్ అని వస్తుంది.
10) ముఖ్యంగా నెట్ వర్క్ కనెక్షన్ ఉండేటట్లు చూసుకోవాలి, మొబైల్ లో లొకేషన్ ఆన్ చేసి ఉండాలి.
11) అవసరమైనంత మెమరీ ఉండేటట్లు చూసుకోవాలి.
12) డేటా తీసుకొనేటప్పుడు ఏదైనా ఇబ్బంది ఉంటే ఫోన్ ను రీస్టార్ట్ చేయవలెను.
13) ఎప్పటికప్పుడు వచ్చే Alerts ను అనుసరిస్తూ డేటా ఖచ్చితంగా రేపటికి పూర్తి చేయవలెను.
14) ఈ విధానంలో అప్ లోడ్ చేయుటకు సుమారుగా ఒక గంట నుండి గంటన్నర సమయం పడుతుంది.
కావున అందరు మండల విద్యాశాఖాధికారులు మీ మండల పరిధిలోని ప్రతీ పాఠశాలకు మీ మండలములోని ఒక స్ట్రాంగ్ టీచర్ ను నియమించి ఈ అప్ లోడింగ్ పూర్తి చేయవలసినదిగా ఆదేశించడమైనది.
(జిల్లా విద్యాశాఖాధికారి మరియు ప్రాజెక్టు అధికారి, ఏ.పి.సమగ్ర శిక్షా, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ)

No comments:
Post a Comment