Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

విద్యామృత్ మహోత్సవం ఇన్నోవేటివ్ పెడగాగి మైక్రో ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్స్ రూపకల్పన మరియు వాటిని దీక్ష ప్లాట్ఫామ్ పై అప్లోడ్ చేయు విధానం గురించి అవగాహన కార్యక్రమం.

An orientation to the all the School teachers, Heads and Cluster Resources persons on the process of uploading Vidya Amrit Mahostav innovative micro improvement projects on to DIKSHA.


ఆంధ్ర రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ లకు మరియు  హెడ్మాస్టర్లకు తెలియజేయడమేమనగా విద్యామృత్ మహోత్సవం ఇన్నోవేటివ్  పెడగాగి మైక్రో ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్స్ రూపకల్పన మరియు  వాటిని దీక్ష ప్లాట్ఫామ్ పై అప్లోడ్ చేయు విధానం గురించి అవగాహన కార్యక్రమం.


16-11-2022  ఉదయం 11 గంటల నుండి  ఏపీ దీక్ష  యూట్యూబ్ ఛానల్ ద్వారా  లైవ్ కార్యక్రమాన్ని  నిర్వహించడం జరుగును.


సమగ్ర శిక్ష,  ఆంధ్ర ప్రదేశ్.

---------------------------

Click here to watch....

https://youtu.be/jDEPhP5IuBg

--------------------------------------

No comments:

Post a Comment