Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

JANA VIGNANA VEDIKA - CHEKUMUKI SCIENCE TALENT TEST MODEL PAPERS

 JANA VIGNANA VEDIKA
CHEKUMUKI SCIENCE TALENT TEST MODEL PAPERS
---------------------------------
క్రింది లింక్ పై క్లిక్ చేసి మోడల్ పేపర్లు డౌన్లోడ్ చేసుకోండి.
---------------------------------
JUNIORS

SENIORS
--------------------------------

--------------------------------
చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్టు-2022

పరీక్ష తేదీలు
పాఠశాల స్థాయి - అక్టోబర్ -28
మండల స్థాయి - నవంబర్-18
జిల్లా స్థాయి - డిసెంబర్ -10,11
రాష్ట్ర స్థాయి- జనవరి -7,8
పరీక్ష ఫీజు - 10/-

పరీక్షా విధానం
  1. పాఠశాల స్థాయి లో చెకుముకి టెస్ట్ ను నిర్వహించి  ప్రధమశ్రేణి లో విజేతలైన బాలబాలికలను టీమ్స్ ఏర్పాటు చేసి మండలస్థాయి టెస్ట్ కు పంపండి.
  2. 6,7తరగతుల విద్యార్థులతో జూనియర్స్ టీమ్ , మరియు 8,9,10 తరగతుల  విద్యార్థులతో సీనియర్స్ టీమ్ ఎంపిక చేయాలి.
  3. ప్రతి తరగతి లో ప్రధమశ్రేణి సాధించిన విద్యార్థులతో టీమ్స్  ఏర్పాటు చేసుకోవాలి.
  4. ప్రతి ప్రభుత్వ పాఠశాల నుండి ఒక టీమ్, ప్రతి ప్రైవేట్ పాఠశాల నుండి ఒక టీమ్ మాత్రమే మండలస్థాయి టెస్ట్ లో పాల్గొనుటకు అర్హత కలదు.
  5. చెకుముకి టెస్టు ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లీష్ మీడియం లో వుంటుంది.
  6. ఇంగ్లీష్ మీడియం గా మాత్రమే నిర్వహించబడును.

No comments:

Post a Comment