Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

సిపెట్ లోఉచిత నైపుణ్య శిక్షణ

  • సిపెట్ లోఉచిత నైపుణ్య శిక్షణ
  • పదో తరగతి పాసైన ఎస్టీ, ఎస్సీ యువతకు అవకాశం
  • ఉచిత వసతి, భోజన సదుపాయం

విజయవాడ సమీపంలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్)లో ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు 'మెషీన్ ఆప రేటర్-ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ కోర్సులో ఉచితం గా శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ జాయింట్ డైరెక్టర్ సీహెచ్ శేఖర్ సోమవారం ఒక ప్రక టనలో తెలిపారు. ఎంఎస్ఎంఈ, ఎన్ఎస్ఎస్ఐసీ సహకారంతో 30 మందికి 'మెషీన్ ఆపరేటర్ -ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ కోర్సులో ఆరు నెలల పాటు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. విజ యవంతంగా కోర్సు పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్తోపాటు అనంతపురం, హైదరా బాద్, బెంగళూరు, హోసూర్, చెన్నై ప్రాంతా ల్లోని ప్రముఖ ప్లాస్టిక్స్, అనుబంధ సంస్థల్లో ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు వివరిం చారు. అవకాశం ఉన్నవారు సొంతగా సంస్థ ను ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి కూడా పొందవచ్చని తెలిపారు. శిక్షణాకాలంలో అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సదుపా యాలను కల్పిస్తామని, 18 ఏళ్లు నిండిన పదో తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులని పేర్కొ న్నారు. ఆసక్తి గల ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు దర ఖాస్తు చేసుకునేందుకు 7893586494 నంబర్ లో సంప్రదించి నవంబర్ నాలుగో తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

No comments:

Post a Comment