Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

BRIDGE COURSE (VARADHI)

BRIDGE COURSE (VARADHI)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థులందరినీ ఆంగ్ల మాధ్యమానికి సంసిద్ధులను చేయడం కోసం ప్రారంభించిన బ్రిడ్జ్ కోర్స్ కు కరోనా వైరస్ ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సెలవులతో అంతరాయం ఏర్పడింది.
➧దీనిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ SCERT  మరలా 45 రోజుల  బ్రిడ్జి కోర్స్ కు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
➧వచ్చే విద్యా సంవత్సరం జూన్  12 నుంచి జూలై 31 వరకు అనగా 45 రోజుల పాటు బ్రిడ్జ్ కోర్స్ ను నిర్వహించి,
అనంతరం ఆగస్టు 1 నుంచి పాఠ్య పుస్తక బోధన మొదలు పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
➧ఈలోగా విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్స్  కై  వర్క్ బుక్ లను కూడా SCERT AP, సిద్ధం చేస్తోంది.

No comments:

Post a Comment