Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఏపీ లాసెట్‌ & పీజీ లాసెట్‌- 2020

ఏపీ లాసెట్‌ & పీజీ లాసెట్‌- 2020
➧ ఆంధ్రప్రదేశ్‌లోని వర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికిగానూ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్‌, పీజీలాసెట్‌ ప్రకటన విడుదలైంది.
కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహిస్తోంది.
➧ ఏపీ లా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీలాసెట్‌ & పీజీలాసెట్‌) - 2020
➧ కోర్సులు: ఎల్‌ఎల్‌బీ (మూడేళ్లు/ అయిదేళ్లు), ఎల్‌ఎల్‌ఎం (రెండేళ్లు)
➧ అర్హత: ఎల్‌ఎల్‌బీకి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణత, ఎల్‌ఎల్‌ఎంకి ఎల్‌ఎల్‌బీ/ బీఎల్‌ ఉత్తీర్ణత. ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా.
➧ పరీక్ష తేది: మే 08, 2020 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
➧ దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 10, 2020 
వెబ్‌సైట్‌: https://sche.ap.gov.in/

No comments:

Post a Comment