FIT INDIA SCHOOL WEEK
02.12.19 నుండి 07.12.19 వరకు ఫిట్ ఇండియా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు, ఆన్ ఎయిడెడ్ మరియు ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో "శారీరక సౌష్టవ వారోత్సవాలు" నిర్వహించాలని ఆదేశాలు... మార్గదర్శకాలు ఇవే..
FIT INDIA SCHOOL WEEK
అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు FIT INDIA కార్యక్రమంలో భాగంగా ది 2.12.19 నుండి 7.12.19 వరకు FIT INDIA SCHOOL WEEK నిర్వహించవలసియున్నది. ఈ కార్యక్రమంలో జరిగే ఈవెంట్స్ ను website నందు upload చెయ్యవలసిఉన్నది. దీనికి గాను ప్రతి పాఠశాల register చేసుకొనవలెను.
క్రింది లింక్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి .↴
--------------------------------------
➧ FIT INDIA Registration Here
➽ Download Fit India మార్గదర్శకాలు
➽ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో ఈ విడియో చూడండి---
--------------------------------------
రిజస్ట్రేషన్ అయిన వెంటనే స్కూలు వివరాలు అడుగుతుంది. వాటిని ఈ క్రింది విధంగా అర్థం చేసుకోవాలి.
1. ప్రిన్సిపాల్ పేరు: అంటే సంబంధిత పాఠశాల ప్రధనోపాధ్యాయుడు పేరు/ ప్రిన్సిపాల్ పేరు.
2. ప్రిన్సిపాల్ మొబైల్: సంబంధిత పాఠశాల ప్రధనోపాధ్యాయుడు మొబైల్ నంబర్.
3. అఫిలియేషన్ నంబర్: సంబంధిత పాఠశాల యొక్క రికగ్నిషన్ నంబర్.
4. స్కూల్ పేరు: సంబంధిత పాఠశాల పేరు
5. పాఠశాల అడ్రస్: సంబంధిత పాఠశాల అడ్రెస్స్.
6. రీజియన్: ఇక్కడ చెన్నయ్ అని పెట్టుకోవచ్చు.
7. సిటీ: మీ దగ్గర లో గల సిటీ నీ ఎంచోకొగలరు.
8. స్టేట్: ఆంధ్ర ప్రదేశ్
9. ఫైల్ ఎన్నిక: ఇక్కడ రిజిస్టర్ అయిన పాఠశాల ఫోటో అప్ లోడ్ చేయాలి.
➧ FIT INDIA Registration Here
➽ FIT INDIA SCHOOL WEEK -- పాఠశాలల్లో రోజువారీ ఫిట్ ఇండియా కార్యక్రమం

Sir we are not able to login created login password what to do
ReplyDeletewe are unable to login
ReplyDeletesanthi aided high school, we are unable to login
ReplyDelete