ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు:
➧వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి రూ.1,101కోట్ల కేటాయింపు
➧కాపు సామాజిక మహిళలకు ఏడాదికి రూ.15వేలు సాయం
➧45 ఏళ్లు నిండిన ప్రతి కాపు మహిళకు ఐదేళ్లలో రూ.75వేలు సాయం
➧రెండున్నర లక్షల రూపాయల ఆదాయం ఉన్న కాపులకు వైఎస్సార్ కాపు నేస్తం వర్తింపు
➧పది ఎకరాల మాగాణి, 25ఎకరాల లోపు మెట్ట ఉన్నవారికి వర్తింపు
➧ట్రాక్టర్, ఆటో, ట్యాక్సీ నడుపుకునేవారికి మినహాయింపు
➧టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్య 19నుంచి 29కి పెంచుతూ నిర్ణయం
➧పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయం
➧ఉగాది నాటికి 25లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ
➧ఇళ్ల పట్టాలపై పేదలకు హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్కు నిర్ణయం
➧జగనన్న వసతి పథకానికి కేబినెట్ ఆమోదం.రెండు విడతలుగా జగనన్న వసతి దీవెన, రూ.2,300 కేటాయింపు
➧ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు
➧డిగ్రీ, ఉన్నత విద్యార్థులకు ఏడాదికి రూ.20వేలు ఆర్థిక సాయం
➧కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు కేబినెట్ ఆమోదం.
➧3.295 ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయం.
➧ఇనుప ఖనిజం సరఫరాపై ఎన్ఎండీసీతో ఒప్పందం
➧ఆంధ్రప్రదేశ్ పవర్ కార్పొరేషన్ బ్యాంకు నుంచి రుణాలు
➧మద్యం ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాలపై ఆమోదం
➧ఫీజు రియింబర్స్మెంట్ కోసం రూ.3,400 కోట్లు కేటాయింపు
➧రూ.225లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి విద్యాదీవెన వర్తింపు
➧సీపీఎస్ రద్దుపై ఏర్పాటైన వర్కింగ్ కమిటీకి ఆమోదం
➧గిరిజన ప్రాంతాల్లో ఆశావర్కర్ల జీతం రూ. 400 నుంచి రూ.4వేలకు పెంపు.
No comments:
Post a Comment