Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

2019 ఆగస్ట్ నెలలో జరిగిన హెడ్ మాష్టర్ అకౌంట్ టెస్ట్ పరీక్ష ఫలితములు విడుదల

ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారి కార్యాలయము
ఆంధ్రప్రదేశ్ :: విజయవాడ

పత్రికా ప్రకటన
      2019 ఆగస్ట్ నెలలో జరిగిన హెడ్ మాష్టర్ అకౌంట్ టెస్ట్ పరీక్ష ఫలితములు విడుదల చేయబడినవి. Short marks memos ను 18.11.2019 నుండి కార్యా లయపు వెబ్ సైటు  www.bseap.org నుండి డౌన్ లోడ్ చేసుకొనగలరు. ఉత్తీర్ణులైన వారు ధృవ పత్రములను సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయం నుండి త్వరలో పొందగలరని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ ఎ.సుబ్బారెడ్డి గారు తెలియజేసారు._
సం. ఎ.సుబ్బా రెడ్డి
సంచాలకులు

➧ Download Result Sheet 

➤ HM Account Test -2019 - Results here




No comments:

Post a Comment