Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

APPSC - ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూల విధానాన్ని రద్దుచేయాలని సీఎం నిర్ణయం

ఏపీపీఎస్సీపై ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ సమీక్ష
➧ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌
➧ ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూల విధానాన్ని రద్దుచేయాలని సీఎం నిర్ణయం
➧ 2020 జనవరి నుంచి భర్తీచేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానం రద్దు
➧ అంత్యంత పారదర్శక విధానం ద్వారా ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీకి సీఎం ఆదేశం
➧ ప్రతి జనవరిలో కూడా ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్‌
➧ ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షలో ప్రఖ్యాత ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం తీసుకునేలా ఆలోచన చేయాలన్న సీఎం
➧ ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి నోటిఫికేషన్‌ కోర్టు కేసులకు దారితీస్తుందన్న అధికారులు
➧ ఇకపై ఎలాంటి తప్పులు జరగకూడదన్న సీఎం
➧ అత్యవసర సర్వీసులు అందిస్తున్న విభాగాల్లో పోస్టుల భర్తీకి ప్రాధాన్యత

No comments:

Post a Comment