Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

Memo.ESE01,dt: 15-9-19 SSA, Conduct of SMC Elections-Orders_Issued.-- FULL DETAILS

SMC ఎన్నికల షెడ్యూల్
16/9/19 --10 గంటలకు నోటిఫికేషన్ విడుదల
16/9/19 ---2గంటలకు నోటీసుబోర్డు లో ఓటర్ల జాబితా ప్రదర్శన
19/9/19 ---9గం నుంచి 1 గం వరకు --ఓటర్ల జాబితా పై అభ్య0తరాల స్వీకరణ
19/9/19 ---3  గం నుంచి 4 గం వరకు. -- తుది ఓటర్ల జాబితా ప్రదర్శన
23/9/19 --- 7 నుంచి 1 గం వరకు SMC   సభ్యుల ఎన్నిక
1.30.గం -- ఛైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక
2 గం --- సభ్యుల ప్రమాణం
3గం నుంచి 3:30 వరకు --  మొదటి SMC  సమావేశం.
         
              ఎన్నిక విధానం


PMC సభ్యులు, చైర్ పర్సన్ ల ప్రతిజ్ఞ.

➽  DOWNLOAD PMC సభ్యుల VOTER LIST Proforma 
➽ SMC ఎన్నిక విధానం 
➽ SMC ఎన్నికల నిర్వహణ , నిబంధనలు 
➽ SMC ELECTIONS MINUTS 

No comments:

Post a Comment