Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ పోలీసు కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించిన ఫలితాలను క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. సివిల్, ఆర్ముడ్ రిజర్వ్, ఏపీఎస్పీ, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, జైలు వార్డర్స్ విభాగాల్లో మొత్తం 2723 పోస్టులకు గాను 2623 పోస్టులను పోలీసు శాఖ భర్తీ చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను slprb.ap.gov.in వెబ్‌సైట్లో పోలీస్ శాఖ అందుబాటులో ఉంచింది. ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా apslprb.pcsobj@gmail.comకు ఈ నెల 16వ తేదీలోపు పంపవచ్చని పోలీసుశాఖ పేర్కొంది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత. డీజీపీ గౌతమ్ సవాంగ్, ఆంధ్రప్రదేశ్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ కుమార్ విశ్వజీత్ హాజరయ్యారు.
Ref:215/R&T/Rect.2/2018,dtd:12/11/2018

Website : slprb.ap.gov.in


MERIT LISTS and PROVISIONAL SELECTION LISTS

    MERIT LISTS

➽ Download Merit List for the Post of SCT PC Civil (Men & Women) & Warder (Men & Women)

➽ Download Merit List for the Post of FIREMEN (Men)

➽ Download Merit List for the Post of SCT PC AR (Men & Women) & APSP (Men)

______________________

      PROVISIONAL SELECTION LISTS

➽ Download SCT PC ( Civil )  ( Men & Women ) : Provisional Selection List

➽ Download SCT PC  (  AR ) ( Men & Women ) : Provisional Selection List

➽ Download SCT PC ( APSP ) ( Men ) : Provisional Selection List 

➽ Download Warder ( Men ) Provisional Selection List

➽ Download Warder ( Women ) : Provisional Selection List 

➽ Download FIREMEN ( Men ) : Provisional Selection List 

No comments:

Post a Comment