Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

AP GRAMA/WARD SACHIVALAYAM RECRUITMENT -2019-వలంటీర్లకు 1న వేతనాలు

వలంటీర్లకు 1న వేతనాలు
గ్రామ పంచాయతీల్లో ఆగస్టు 15 నుంచి పనిచేస్తున్న వలంటీర్లకు అక్టోబరు 1న వేతనాలు వారి బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ గిరిజాశంకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 30 వరకు చెల్లించాల్సిన గౌరవవేతనం రూ.7500లు చెల్లిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,85,525 మంది వలంటీర్లు పనిచేస్తున్నారని తెలిపారు.

No comments:

Post a Comment