Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

Rc.No.258 /A & I / 2019 , Dated : 20-06-2019 - Celebration of International Day of YOGA on 21 st JUNE 2019.

PROCEEDINGS OF THE COMMISSIONER OF SCHOOL EDUCATRION , AP - AMARAVATHI.
SE : Department
 Function of District Level - Observe the International YOGA day on 21 st JUNE / at All Schools / Educational Institutions / Offices-Instructions - Issued..


Download Proceedings Pdf Copy here



యోగా ఆంటే ఏమిటి?

యోగాఅనేది 5౦౦౦ సంవత్సరాల నుండి భారతదేశంలోఉన్నజ్ఞానము యొక్కఅంతర్భాగము. చాలా మంది యోగా అంటే శారీరక వ్యాయామము, కేవలంకొన్నిశారీరిక కదలికలు (ఆసనాలు) ఇంకా శ్వాస ప్రక్రియ అని మాత్రమే అనుకుంటారు. కానీ నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి , ఆత్మశక్తిల కలయిక.
విజ్ఞానశాస్త్ర ప్రకారము యోగా అంటేపరిపూర్ణ జీవనసారవిధానము .దీనిలోజ్ఞాన యోగము (తత్వశాస్త్రము ), భక్తి యోగము , రాజ యోగము మరియు కర్మ యోగములు ఉన్నాయి. యోగాసనాలు అంటే రాజయోగ ప్రక్రియలో పైనచెప్పిన యోగాలన్నిటిలో సమతౌల్యాన్ని , ఏకత్వాన్ని తీసుకువస్తాయి.

శ్వాస ప్రక్రియ (ప్రాణాయామము ) మరియు ధ్యానము

ప్రాణాయామము అనగా ఒకరి శ్వాస మీద పట్టు సాధించడం. ఇంకా శ్వాసను పీల్చే శక్తిని పెంచడం. సరైన శ్వాస ప్రక్రియ శరీరంలోని అధిక ప్రాణవాయువును రక్తంలోనికి, మెదడులోనికి ప్రసరింపచేసి ప్రనసక్తిని పెంపొందిస్తుంది. ప్రాణాయామము అనేక యోగాసనాలు వేయటంలో దోహదపడుతుంది. ఈ రెండింటి సమ్మేళనము ప్రాణాయామము, యోగాసనాలు శరీరము మనస్సుకు స్వత్చతను, వ్యక్తిగత అనుసాసనాన్ని ఇస్తాయి. ప్రాణాయామము యొక్క మెళకువ మనలను లోతైన లేదా ఘాఢమైన ధ్యానములోనికి తీసుకువెళుతుంది. 

No comments:

Post a Comment