Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

Memo No :754017 ,Dated : 27-06-2019. DSC -2008 HAMIPATRA TEACHERS --Reg..

Notional Seniority on par with the candidates recruited through DSC 2008 Reg Memo:754017

2008 హామీపత్ర ఉపాధ్యాయుల వేతన స్థిరీకరణ చేయాలి అని ప్రిన్సిపల్ సెక్రటరీ అదిత్యనాధ్ దాస్ గారి ఉత్వరులు. మొదట జాయిన్ అయిన వారితో సమానంగా సర్వీస్ ఇస్తూ వారి జాయినింగ్ date నుండి మానిటరీ బెనిఫిట్ ఇవ్వాల్సిందిగా జనవరి9 న Rc. No  294 కి ఫైనాన్స్, gad, లీగల్ అప్రూవల్ తో మెమో ఇవ్వడం జరిగింది

నోషనల్ సర్వీస్ అమలు చేసేందుకు పాఠశాలవిద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఆదిత్యా నాద్ దాస్ గారు DSC-2008 హామిపత్ర ఉపాధ్యాయులకు...

 నోషనల్ సర్వీస్ అమలు చేస్తూ  తే09/01/2018దిన జారీ చేసిన Rc.no:294కి కొనసాగింపుగా...

 ఆర్ధికశాఖ ఆర్ధికసమ్మతి  (finance concurrance) ఇచ్చినందున  స్పష్టమైన వివరణతో కూడిన ఉత్తర్వులు  (memo clarification) నేడు ఇవ్వడమైనది.

ఈ ఉత్తర్వులతో  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హాపఉ లకు మరో సారి వేతన స్ధిరీకరణ జరగనున్నది.

 దీనితో 14 నుండి 18 మాసాలు సర్వీస్ మరియు ఆర్ధిక లాభం (monetary benifit) పొందనున్నారు.

ఈ మెమోతో హామిపత్ర ఉపాధ్యాయులగా పేరు తొలగి సాధారణ Dsc-2008 ఉపాధ్యాయులగా కొనసాగనున్నారు




No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND