AP SSC EXAMS MARCH -2019 జూన్ 17 నుంచి 29 వరకు పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు జూన్7:విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు మే 30లోపు సబ్జెక్ట్ కు రూ.500 చెల్లించాలి